సిద్ధార్థ రాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. బోల్డ్ సీన్లు, డైలాగ్‍లు, విపరీతమైన ఎమోషన్‍తో ట్రైలర్ ఉంది. ఈ చిత్రంలో దీపక్ సరోజ్ హీరోగా నటించాడు. అతడు సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ దీపక్ సరోజ్ అప్పట్లో పాపులర్ అయ్యాడు. ఇప్పుడు అతడు హీరోగా మారాడు. దీపక్ సరోజ్ హీరోగా ‘సిద్ధార్థ్ రాయ్’ సినిమా వస్తోంది. ఈ మూవీ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. ఈ చిత్రానికి యశస్వి దర్శకత్వం వహించాడు. సిద్ధార్థ్ రాయ్ ట్రైలర్ బోల్డ్ సీన్లతో నిండిపోయింది.
0 Comments